నీహారిక ,
ఉన్నఒక్క రోజు సెలవు కాళ్ళ ముందు అలా కరిగిపోతుంది. ఒక్కపనీ అవ్వదు అని ప్రతీ ఆదివారం చెప్పుతారు కానీ కాస్త ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేశారా? ఇక ప్రతి శనివారం నుంచి మొదలు పెట్టి ఆదివారం కోసం మిగల్చకుండా చేసుకోవాలి. సెలవు రోజున నిద్ర లేవకపోతే వంట వంట లేటయిపోతుంది. కొంచెం ముందే వంట ముగుంచుకుని ఇంట్లో అందరితోనూ ఒక్కరోజైనా ప్రేశాంతంగా కలిసి భోజనం చెయ్యాలి. ఈ ఒక్క రోజు సెల్ ఫోన్ , కంప్యూటర్ , సెల్ ఫోన్ కి సెలవిస్తే ఇంకా ఎంతో సమయం మిగులుతుంది. ఎప్పటిలాగే ఆఫిసుకు పోతునట్లు యాక్సరీస్ సిద్ధంగా పెట్టుకుని , సోమవారం కోసం చిన్ని చిన్ని పనులు ఏవైనా కలిసి పూర్తిగా చేసుకుంటే ఇక విశ్రాంతిగా కుటుంబం అందరూ కలిసి ఆదివారం సెలవును ఎంజాయ్ చేయొచ్చు. ప్రేత్యేకం ఆదివారం సెలవును ఎంజయ్ చేయొచ్చు . పత్యేకం ఆదివారాన్ని ఇంట్లోవాళ్ళకే కేటాయించుకోవాలిని నిర్ణయించుకుంటే చాలు మిగతావన్నీ మెల్లగా సర్దుకుంటాయి.