Categories
ఈ కాలంలో దొరికే చింతచిగురు ఎన్నాళ్ళు దొరికితే ఎన్నాళ్ళు అన్నాళ్ళు తినండి ఆరోగ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. ఫైబర్ చాలా ఎక్కువ ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇందులోని విటమిన్ -సి యాంటీ ఆక్సిడెంట్లు టార్టారిక్ ఆమ్లం ఆస్కార్బిక్ యాసిడ్ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి 100 గ్రాముల చింతచిగురు 299 కేలరీల శక్తి ఉంటుంది .ఒక గ్రాము ఫ్యాట్ మూడు గ్రాములు ప్రోటీన్ 26 ఎం జీ సోడియం, 63 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్- సి ,1 శాతం విటమిన్- ఎ ఉంటాయి చింతచిగురు తప్పనిసరిగా తినాలి .