ఇంట్లో భోజనం చేసే ప్లేట్లు ,పెద్ద కప్పులు వెంటనే మార్చేయండి, ఇవి ఊబకాయానికి దారి తీసేవి అంటున్నారు పరిశోధకులు. పెద్ద పళ్ళాల్లో తినడం వల్ల ఎంత తింటున్నామో ఆర్ధం కాదనీ అలాగే పెద్ద కప్పుల్లో టీ, ఇతర చక్కెర పానీయాలు తాగడం వలన అదనంగా క్యాలరీలు శరీరంలో వచ్చి చేరుతాయని ఇవే ఊబకాయం రావటానికి దోహాదం చేస్తోందనీ అధ్యయనాలు తేల్చాయి. ఈ పదార్థాలు ఎక్కువ మొత్తంలో తింటూ ఎంత వ్యాయామం చేసిన పెద్దగా ఫలితం లేదని స్పష్టం చేశారు. సుమారు ఏడు వేల మంది పై ఈ అధ్యయనం చేసి, ఉపయోగించే పళ్ళాలు,గ్లాసులు కూడా అధిక మొత్తంలో ఆహారం తీసుకొనేలా చేస్తాయని అధ్యయనం స్పష్టం చేసింది.

Leave a comment