పొట్లకాయలు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెపుతారు నిపుణులు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో పొట్లకాయ భాగంగా చేసుకోవాలి. వేసవిలో చల్లదనం ఇస్తుంది. పోషకాలు గుండె మంచి టానిక్. అలాగే బాదాం పప్పు వలిచి ఎన్నో స్వీట్స్ వాడతాం. కానీ ఆ పొట్టుని సున్నిపిండి లో కలిపి వంటికి రుద్దుకుంటే మెరుపు వస్తుంది. జుట్టు రాలటం తగ్గాలంటే పరగడుపునే వేయించిన నువ్వులు బెల్లంతో కలిపి తినాలి. నువ్వులు వేయించి డబ్బాలో పోసుకొంటే రోజు వేయించే బాధ తప్పుతుంది. కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే కలబంద జిగురు రాయాలి. ఆకుకు నేరుగా చెట్లనుంచి విరిచి దాన్ని కాలుకు రాయాలి. లేదా మెత్తగా గ్రైండ్ చేసి కూడా వాడచ్చు. గోళ్లు పెళుసుగా అయిపోయి విరిగిపోతుంటే నిమ్మరసం గిన్నెలో పోసి వేళ్ళు ముంచి నిమ్మతొక్క తో రుద్దాలి. మోచేతి నలుపు పోయేందుకు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది.
Categories
Soyagam

పొట్ల కాయలే వేసవికి బెస్ట్

Leave a comment