థాయిలాండ్ రాణి మహా చక్రి సిరింధోర్ ప్రపంచ తోలి సంస్కృత భాష అవార్డు అందుకోబోతున్నారు. ఈ భాష పట్ల ఆమెకున్న మమకారం ఎలాంటిదంటే జీవితంలో సంస్కృతాన్ని ఒక భాగం చేసుకున్నారామె. అత్యంత ప్రాచీన భాష అయినా సంస్కృతం పైన భారత దేశ అస్తిత్వం దేశ తార్కిక తర్క విజ్ఞాన సౌధాల్ని ఆ భాషా పునరులపైనే నిర్మించారు. సంస్కృతం మాట్లాడటం మానేసాం గాని అది విలువైన భాష. కొన్ని మాత్రం సంస్కృత కలశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సంస్కృతం గురించి తెల్సుకున్నారు రాణి మహాచక్రి. ప్రాచీన భాష చరిత్ర విద్యపైన దృష్టిపెట్టారామె. ఓరియంటల్ ఎపిగ్రఫీ లో మాస్టర్స్ చేసారు. ఎం. ఏ ఆర్కియాలజీ చదివారు. సంస్కృతం పలు భాషల్లో ఎం. ఏ చదివారు. ఆరు భాషల్ని అవలీలగా మాట్లాడగలిగిన ఈ రాణి బ్యాంకాక్ లో నిర్వహించిన ప్రపంచ సంస్కృత భాషా సమావేశంలో భాషాపరిశోధకురాలిగా పత్రం సమ్పర్పించి ఇప్పుడు ప్రపంచ తోలి సంస్కృత భాషా అవార్డు తీసుకోబోతున్నారు.
Categories
Gagana

ప్రపంచ తొలి సంస్కృత భాష అవార్డు తీసుకుంటున్న రాణి

Leave a comment