వీల్ చైర్ మీద 59 దేశాలు చుట్టేసింది పర్వీందర్ చావ్లా రుమాటాయిడ్ ఆర్థరైటిస్ తో వీల్ చైర్ కే అంకితమైన పర్వీందర్ చావ్లా కు ప్రపంచం చుట్టటం ఇష్టం. మంచి నాణ్యత కలిగిన వైట్ వెయిట్ వీల్ చైర్ తో పర్యటన కు ఒంటరిగా ప్రయాణం కట్టింది. ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు 53 ఏళ్లు 59 దేశాలు చూసిందామె. ఇంకా మూడు వంతులు మిగిలి ఉన్నాయి అంటారామె మనదేశంలో పూర్తిగా వీల్ చైర్ ఫ్రెండ్లీ ఆగ్రా ఆ తర్వాత ఢిల్లీ కంఫర్ట్ గా ఉండేది దుబాయ్ కానీ చైనా లో మాత్రం కొన్ని చేదు అనుభవాలు వాళ్లు మనమేం చెపుతున్నామో అర్థం చేసుకోరు అంటుంది పర్వీందర్ చావ్లా.

Leave a comment