Categories
జీవితంలో ప్రతి అమ్మాయికి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. అమ్మాయిలను తప్పుడు ఉద్దేశ్యంతో తమను అలా చూస్తున్నారని తెలుసుకోవడం అమ్మాయిలకు పెద్ద కష్టం కాదు. అలా ప్రవర్తించే వాళ్ళు తమ ఇంట్లో ఉండే అక్క చెల్లెళ్ళను, తల్లిని గుర్తు తెచ్చుకుంటే మంచిది. ప్రస్థుతం ఇలాంటి వేధింపుల గురించి చర్చిస్తున్న మీటూ క్యాంపెయిన్ చాలా అర్ధవంతమైందని నా ఉద్దేశ్యం అంటుంది అనుపమపరమేశ్వరన్. గతంలో నేను హాస్టల్ నుంచి కాలేజ్ బస్ లో వేళ్ళేదాన్ని రద్దీగా ఉందన్న అందులో చాలా మంది పక్కన నిలబడేందుకు తాకేందుకు ప్రయత్నం చేసే వాళ్ళు. అలాంటి వాళ్ళ పై చిరాకు పడేదాన్ని దూరంగా నిలబడమని హెచ్చరించేదాన్ని ఇలాంటి అనుభవాలు అందరికి ఉంటాయానుకుంటా అంటుంది అనుపమా.