Categories
పెద్ద సినిమాల్లో రాని గుర్తింపు కేవలం పది సెకండ్ల వీడియో తో సాధించింది టిక్ టాక్ స్టార్ మోక్షిత రాఘవ్. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో ఎన్నో బుల్లి తెర అవకాశాలు తెచ్చుకొంది మోక్షిత. అందాల పోటీల్లో పాల్గొని మోడల్ గా గుర్తింపు తెచ్చుకొంది ‘రూబరూ ఫేస్ ఆఫ్ బ్యూటీ ఇంటర్నేషనల్,‘మిస్ ముంబై 2019’ పోటీల్లో విజేతగా నిలిచింది. ఇప్పుడామె వెబ్స్టార్. ‘అతిథి ఇన్ హౌస్’, ‘ప్రభా కి డైరీ సీజన్ 2’, ‘కాంట్రాక్ట్ కిల్లర్’ సిరీస్ ల్లో నటిస్తోంది. నటిగా ఎదగాలి అంటే ఫ్లాట్ ఫాం అంటే పోషించే పోషించే పాత్ర ముఖ్యం ప్రతిభ ఉంటే అవకాశాలు తప్పని సరిగా వస్తాయి అంటోంది మోక్షిత రాఘవ్.