బిస్లరీ కంపెనీ చైర్మన్ రమేష్ చౌహాన్ కూతురు జయంతి చౌహన్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి స్టైలింగ్ లో పట్టా తీసుకున్న జయంతి తండ్రి కంపెనీ లో వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంది. వాటర్ కంపెనీ నుంచి కార్బోనేటెడ్ డ్రింక్స్ పరిచయం చేసింది.టాటా గ్రూప్,ఈ మినరల్ వాటర్ బ్రాండ్ లలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఇతర కార్పొరేట్ కంపెనీ లతో జయంతి చౌహాన్ కు చెందిన బిస్లరీ ఇంటర్నేషనల్ పోటీ పడుతుంది.ఏడు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది జయంతి.

Leave a comment