స్కూటర్ నుంచి క్రేన్, బుల్డోజర్ల వరకు మొత్తం 11 రకాల వాహనాలు నడిపే డ్రైవింగ్ లైసెన్స్ లు తీసుకుంది రాధా మణి. ఏ టు జెడ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇస్తారామె. ఆ రోజుల్లో మహిళలు డ్రైవింగ్ చేస్తూ కనిపించడమే ఆశ్చర్యం కానీ రాధా మణి పట్టుదలగా తేలికైన వాహనాలతో పాటు బుల్డోజర్ లు ఎస్కలేటర్, ట్రాక్టర్, క్రేన్, బస్, ఫోర్క్ లిఫ్ట్, లారీ వంటి వాహనాలు నడపడం నేర్చుకొని లైసెన్స్ పొందారు కేరళ ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు.

Leave a comment