Categories

ఒక పరిశోధనా ఫలితం నిమ్మరసం కాలేయంలోని విషపూరితమైన పదార్దాలను బయటకు పంపి అంగాల పని తీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరానికి ఆరోగాయాన్ని అందించే నిమ్మకాయ వాడకం పెంచడం చాలా మంచిది. రోగ కారక జీవులను నిరోధించే శక్తి నిమ్మకు వుంది. వేసవిలోనే కాదు ఏ ఋతువులోనైనా నిమ్మ వాడకం మంచిదే బరువు తగ్గించేందుకు మంచి ఔషదంగా ఉపయోగపడుతుంది. శరీరం లోని వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపుతుంది. ప్రతి ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే బరువు తగ్గిపోతారు.