నేనింక ఒంటరిని అయినా సరే ప్రేమ గురించి చాలా తెలుసుకున్నాను. ప్రతి సినిమా ప్రేమలో ఎదో ఒక కోణాన్ని స్పృజిస్తుంది. ఒక్క కథ ఒక్క కొత్త విషయం నెరుపుతుంది సినిమా రంగంలో లేకపోతే నిజంగా నాకు ప్రేమ గురించి ఇన్ని విషయాలు తెలిసేవి కావేమో. ప్రేమ ఎంతో లోతైనది దాన్ని అర్ధం చేసుకోవటమే చాలా కష్టం. అందుకే నేను ప్రేమ లో పడలే కపోయాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ ఈ స్టార్ కథ నాయికకు వస్తున్న అవకాశాలకు అంతులేనట్లు వుంది. సినిమాల్లో ఒక్క కొత్త పాత్రను పోషించటం అంతా ఒక్క కొత్త జీవితాన్ని అనుభవించటం ఆరకంగా నేను ఎన్నో జీవితాల్లోకి తొంగి చూసి ఎన్నో తెలుసుకొన్నాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ అనుభవం అనుభవం కెరీర్ లో ఆమెకెంతో ఉపయోగ పడింది అంటోంది రకుల్.