పిల్లలతో పెద్ద వాళ్ల కోసం తీసిన సినిమా మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్.ఒక చిన్న పిల్లాడు వాళ్ల కాలనీలో టాయిలెట్ లేకపోవటం గురించి చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్ లో ఒక్క ఇంటికి రెండేసి ఉండటం గురించి చాలా ఆశ్చర్య పోతాడు. ఒక చీకటి వేళ ఈ అబ్బాయి తల్లి ఒక్కటే టాయిలెట్  కోసం వెళ్తే ఎవరో రేప్ చేస్తారు.ఏడుస్తున్న తల్లిని చూసి ఈ పదేళ్ల కుర్రాడు ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రధాన మంత్రిని కలిసి వాళ్ల కాలనీలో అందరికీ టాయిలెట్స్ సాధిస్తాడు.ఇదీ కథ పిల్లవాడి ప్రతి మాట ప్రపంచానికి సంబంధించిన ఒక బాణం సినిమా చూడండి నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

Leave a comment