అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైన సరే వాళ్ళకు పెంపుడు జంతువులను పెంచే అలవాటు గనుక ఉంటే భవిష్యత్ జీవితంలో పెళ్ళయ్యాక వాళ్ళ జీవిత భాగాస్వామితో విభేదాలు రావట. పెట్స్ ని పెంచే వాళ్ళకి ప్రేమని పంచటం, తీసుకొవటం అలవాటై ఉంటుందని ఆసహనం ప్రేమ పంచే లక్షణం, ఇతరుల పట్ల కూడా పాజిటివ్ గానే స్పందించే విధంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైయిన దంపతులు ఓ కుక్క నో, పిల్లి పిల్లనో పెంచుకొంటే వాళ్ళలో ఆక్సిటోసిన్ శాతం పెరగటంతో ప్రేమ బంధం మరింత పటిష్టం అవుతుందంటున్నారు.

Leave a comment