Categories
నిరంతరం మాస్క్ ధరించడం తప్పనిసరి ఈ మాస్క్ రెండు పొరలుగా ఉండి లోపలి పొర కాటన్ తో తయారై ఉండాలి.రోజంతా మాస్క్ ధరించటం వల్ల చర్మం కందిపోవడం మొటిమలు తలెత్తటం వంటి సమస్యలు రాకుండా ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి.సాధారణ మాయిశ్చరైజర్ కాకుండా సెరమైడ్స్, హైల్యురోనిక్ యాసిడ్, డైమిథికోన్ మొదలైనవి ఉన్న క్రీమ్స్ బెస్ట్ మాయిశ్చరైజర్ నార్మల్, లేదా కాంబినేషన్ చర్మం గలవాళ్ళు లోషన్ రూపంలోని మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. ఒక్కసారి సౌందర్య సాధనాలు కూడా మాస్క్ ధరించినపుడు ఇబ్బంది పెడతాయి ఇలా జరగకుండా సాలిసిలిక్ యాసిడ్, రెటినాయిడ్లు కలిసిన చర్మ రక్షణ ఉత్పత్తులు ఎంచుకోవాలి.