ప్రియమైన వారికి శుభాకాంక్షలు కాస్త వినూత్నంగా చెప్పాలంటే ప్రొజెక్షన్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు. నెక్లెస్,ఉంగరం, బ్రాస్ లెట్ ఇలా ఏ రకమైన జ్యువలరీ ఇవ్వాలనుకున్న ఆ నగ పెండెంట్ అందమైన ఇష్టమైన వారికి ఫోటో లేదా చక్కని సందేశం పెట్టేయచ్చు. మైక్రో ఎన్ గ్రేవింగ్ టెక్నాలజీ స్టోన్ తో ఉండే ఈ ప్రొజెక్షన్ జ్యువెలరీ చూసేందుకు మామూలుగా ఉంటుంది కానీ, స్టోన్ దగ్గర ఫ్లాష్ లైట్ వేసిన, ఫోన్ కెమెరా లో నుంచి చూసినా అందులో ఫోటో గాని మెసేజ్ గాని కనిపిస్తుంది.

Leave a comment