కార్పోరేట్ వుద్యోగాల్లో వారాంతాల్లో సెలవుకు ముందురోజు అర్ధరాత్రుల దాకా పని వుండటం అందరికి అనుభవమే నిద్రలేమి, ఒత్తిడి కలిపి కంటి చుట్టూ నీరు పెరుకునేందుకు దారి తీస్తాయి. ఇది జీవనశైలి సమస్య. త్వరితంగా ఎదుర్కునేందుకు ఇంటి వైద్యమే చాలు. బంగాల దుంపలోని బ్లీచింగ్ గుణం నల్లని వలయాలు ఇట్టే తగ్గిస్తుంది. గుజ్జు నిమ్మరసం కలిపి అప్లయ్ చేస్తే మేలు. టీ బ్యాగ్స్ ఫ్రిజ్ లో వుంచి కళ్ళపై ఐడు నిమిషాలు ఉంచుకోవడం ఏ నాటికొ ఒక పారిష్కారం. మెటల్ స్పూన్స్ ఫ్రిజ్ లో వుంచి కాళ్ళపై ఐదు నిమిషాలు ఉంచుకోవడం ఏ నాటిదో ఒక పరిషారం. మెటల్ స్పూన్స్ ఫ్రిజ్ లో వుంచి ఆ చల్లదనంతో కంటి పై కాపడంలా పెడితే తక్షణం కళ్ళ కింది వుబ్బులు పోతాయి. పుదీనా ఆకుల పేస్టూ కాళ్ళకింద అప్లయ్ చేసినా మంచి ఫలితం వుంటుంది.
Categories