చూడగానే బంగారం అనిపించే లా వుంటుంది ఇత్తడి. అందమైన నగలు భారీ గంగాళాలు, ఇత్తడి సామాన్లు గుర్తొస్తాయి. ఇప్పుడు అవన్నింటి తో పాటు యాంటిక్ బ్రాస్ ఫర్నిచర్ వస్తుంది. సాంప్రదాయ ఇత్తడి ని కొమ్మలు, రెమ్మలతో అందంగా చేక్కలతో అమర్చిన కళాత్మక తరకాషి ఫర్నిచర్ వాడకం ఎక్కువయింది. క్యాండిల్ హోల్డర్లు, ఫ్లవర్ వెజ్లు, టేబుల్ ల్యంప్ లు, అద్దాల ఫోటో ఫ్రేమ్ లు లాంటి కళాత్మకమైన ఎన్నో వస్తువులు వస్తున్నయి. ఇత్తడి కళాకండాల తయారీ లో మొదటి స్థానం మన దేశానికే. ఇత్తడి ముడి లోహం కాదు. రాగి, జింక్ కలిపితే ఇత్తడి తాయారు అవుతుంది. 75 శాతం జంక్ కలిపితే ఇత్తడి బంగారంలా మెరుస్తుందిట. దీన్ని గిల్ట్ నగల్లో వాడే ప్రిన్సెస్ మెటల్ అంటారు. తరాలు గడిచి పోతున్న ఇత్తడి వస్తువులు అలాగే పడిపోకుండా ఉంటాయి.
Categories