ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న అతిపెద్ద ఫార్మా సమస్త లూపిన్ ఈ కంపెనీ సి.ఇ.ఓ వినీత గుప్తా టి.బి మందుల తో ప్రారంభమైన లూపిన్ ఈరోజు క్యాన్సర్ తో సహా వందలాది ప్రాణాంతక వ్యాధులకు మందులను తయారు చేస్తోంది. ఏటా 155 మిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్న లూపిన్ సంస్థ ఆదాయం లో 66 శాతం అమెరికా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, రష్యా నుంచే వస్తాయి. మా నాన్న దేశ్ బంధు గుప్తా ఎంతో నమ్మకంతో లూపిన్ సి.ఇ.ఓ చేశారు నన్ను లూపిన్ బ్రాండ్ తో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నివారణ మందులు తయారీని మొదలుపెట్టి నాణ్యత ఉన్న ఔషధాలను మార్కెట్ లోకి తెచ్చాను. ఆ మందుకు పేరొచ్చింది మా కంపెనీ అతిపెద్ద ఫార్మా సంస్థగా పేరు తెచ్చుకుంది అంటుంది వినీత గుప్తా.

Leave a comment