ఉలెన్ కుచ్చులు బీడ్స్ మెరిసే రాళ్ళు ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల స్టైల్స్ తో లట్ కాన్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటితో బ్లౌజులు, లెహంగా లకు కొత్త అందం యాడ్ అవుతుంది. బ్లౌజ్ వెనక మెడ దగ్గర రోప్స్ కట్టి లట్ కాన్ లను వేలాడదీయవచ్చు. లేదా బ్లౌజ్ అడుగుల రెండు అంచులు కలుపుతూ డోరి కట్టుకోవచ్చు డోరి రంగులు బ్లౌజ్ తో మ్యాచ్ అయ్యేలా ఉండాలి. చిలుకలు, ఏనుగులు వంటి పులి బొమ్మలు కూడా తగిలించుకోవచ్చు. రాళ్ళు పొదిగిన లాట్ కాన్ లు దుస్తులకు రిచ్ లుక్ ఇస్తాయి. వేడుకల్లో ధరించే దుస్తులకు ఈ లట్ కాన్ సరికొత్త అందం ఇస్తాయి.

Leave a comment