మేకప్ ఎక్కువగా వేసుకోటం వల్ల కూడా వార్థక్యపు ఛాయలు  త్వరగా వస్తాయంటారు సౌందర్య నిపుణులు. నూనె ఆధారిత సౌందర్య ఉత్పత్తులు ప్రతి రోజు వాడటం రాత్రి వేళ ఇంకొన్ని రసాయనాలెన్నా క్లీనింగ్ సామాగ్రితో మొహాం శుభ్రపరచటంతో చర్మంలో సహాజనూనెలు తగ్గి చర్మం పొడిబారి పోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.నాణ్యమైన ఉత్పత్తుల వాడకపోతే చర్మం ముడతలు పడుతుంది. అలాడే డైటింగ్ తో నూనె ,ఇతర కొవ్వు పదార్ధాలు హాని చేయటం వల్ల ,చర్మాన్నీ యవ్వన కాంతిలో మెరుపుగా ఉంచే కొవ్వులు లేక చర్మం పొడిబారుతుంది. అలాగే అంతులేని పనులు ఒత్తిడి కూడా ముఖచర్మంపైన ప్రభావం చూపెడుతుంది. ఒత్తిడి వల్ల ప్రీరాడికల్స్ విడుదలై చర్మకణాలకు హాని చేసి వార్థక్యపు ఛాయలు పెరుగుతాయి.

Leave a comment