Categories
వర్షాలు పడ్డాయంటే రోడ్లన్నీ జలమాయిమై పోతాయి . నీళ్ళు ఉదృతంగా ప్రవహిస్తాయి . మాన్ హోల్స్ ,గట్లు,గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతుచిక్కదు . అందుకే ముందుగానే పిల్లలకు ఈ విషయంలో కాస్త జాగ్రత్త నేర్పాలి . బారి వర్షం కురిస్తే సాధారణం. కాళ్ళ కింద చల్లగా తాకే నీళ్ళలో ఆటలాడాలని చూస్తారు . అందుకే పిల్లలని వాళ్ళే వస్తారులే అని వదిలేయకుండా వర్షం రోజు పెద్దవాళ్ళు ఎవరేనా పిలల్ల స్కూలు దగ్గరకు వెళ్ళి వాళ్ళను జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకో0డి కాస్త పెద్ద పిల్లలకు ఇనప స్థంబాల కింద నడవద్దనీ ,తాకద్దని, చేట్ల కిందగా నుంచొవద్దనీ ,నడవద్దనీ, గట్టిగా చెప్పాలి .