అమ్మాయిలు ఇప్పుడు సరికొత్త అవకాశాలు ఎంచుకొంటున్నారు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని ప్రపంచానికి చాటేందుకు ఎలాంటి కొత్త ప్రదేశాలైన అడుగు పెడుతున్నారు. దీపా ఉన్ని కృష్ణన్ ర్యాప్ గాళ్ గా ప్రపంచానికి పరిచయం అయింది ఫాన్స్ బీట్ లో పాడే దీపా మహిళా సాధికారత చాటేందుకు ర్యాప్ ను ఎంచుకుంది దీపా స్వస్థలం కేరళ.మూగ పిల్లలతో కలసి పాడేందుకు తలితండ్రులు వప్పుకొనే వాళ్ళు కాదు అమ్మాయిలకు ర్యాప్ రాదనే వాళ్ళు కానీ ఎంతో కష్టపడింది దీపా పాటలో కూర్చింది. ర్యాప్ లా పడేందుకు సాధన చేసింది. ఆమె నేలవారి పై రాసిన ‘హాలిమిట్స్, అమ్మాయిల అభిప్రాయల పైన రాసిన మెరెగల్లికు వంటివి ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. ఇప్పుడు ఇండియన్ లో భెయర్ డిజిటబుల్ బస్కెట్ బాల్ ఫెడరేషన్ కోసం డాక్యూమెంటరీ చేస్తుంది.