Categories
వెన్న, అవకాడో సహజ నూనెలు, పసుపు, కుంకుమపువ్వు, బియ్యం పిండి మొదలైనవి ఉపయోగించి రసాయన రహితమైన సున్నిపిండిని ఎల్లో నేచురల్స్ పేరుతో మార్కెట్ లో విడుదల చేశారు పూజా దుగర్. ఈమె ది గురుగ్రామ్ టాక్సికాలజీ, డెర్మటాలజిస్ట్ ల బృందం తో హిమాచల్ ప్రదేశ్ లో పనులు ప్రారంభించి ఎల్లో నేచురల్ తయారు చేశారామె. పసిబిడ్డల శరీరానికి ఎలాంటి హాని చేయని ఈ పౌడర్ చాలా కొద్ది కాలంలోనే పిల్లల తల్లులు ఇష్టపడ్డారు.