Categories
Soyagam

రెండు స్ఫూన్ల కొబ్బరి నూనె

ఆడవాళ్ళు కాస్త బొద్దుగా ఉంటే ఎదురుర్కొనే సమస్యల్లో ముందుంటుంది సెల్యూలైట్ సమస్య. కొవ్వు కణాలు చర్మం లోపల పేరుకు పోయి చర్మం ఉబ్బుగా అయి చారలు వస్తాయి. పిరుదులు, తోడలు,చేతుల పై భాగంలో ఈ సమస్య ముందే కనిపిస్తుంది. మంచి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉప్పు ,కొవ్వు తగ్గించాలి ముడి ధాన్యాలు పండ్లు ,కూరగాయాలే మొదటి ఔషధంగా వాడు కోవాలి. సైక్లింగ్ ,స్విమ్మింగ్, ఏరోబక్స్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కొబ్బరి నూనె ప్రతిరోజు రెండు స్ఫూన్లు తీసుకుంటే సెల్యూలైట్ కరిగిపోతుంది. అలాగే కొబ్బరి నూనెతో బాడీ మసాజ్ కూడా బాగా పనిచేస్తుంది.

Leave a comment