Categories
సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ,నిత్య వ్యవహారాలను స్నేహితలతో షేర్ చేయటం ,సెల్ఫీలు దిగటంతో ఉత్సహంగా ఉండటం ఇవన్నీ మేలే కానీ ఆహరపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఆహారంగా శారీరక రుగ్మతలు కూడా ఎక్కువవుతున్నాయని తాజా రిపోర్టు చెపుతుంది.22 రేట్లు మాములు కంటే ఆహారం ఎక్కువ తీసుకొంటున్నారని అలాగే అతి తక్కువ ఆహారం తీసుకుంటున్నారని తేలింది.శరీరం బరువులో ఆహారంతో విపరీతమైన మార్పులు వచ్చినట్లు తాజా పరిశోధనలు చెపుతున్నాయి. మూడువేల మందికాలేజీ విద్యార్థులపై ఈ పరిశోధన సాగింది.గంటలకొద్దీ ఫోన్ పట్టుకొని ఉంటూ సరైన ఆహారం తీసుకొనే సమయం కూడా ఉంచుకోవటం లేదని ,సరిగ్గా ఎక్కువ తింటున్నారని రిపోర్టు.