Categories
పాండిచ్చేరి కి చెందిన రూప, కాలికట్ కు చెందిన డెల్ నా అనే ఇద్దరు నావికులు సముద్రం పైన ప్రపంచ యాత్ర చేయనున్నారు.నావికా సాగర్ పరిక్రమ 2 ఈ ఇద్దరు మహిళ ఆఫీసర్లు సెలెక్ట్ అయ్యారు.ఈ సాగర్ పరిక్రమ ఉద్దేశ్యం సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం గత మూడేళ్లుగా ఈ ఇద్దరూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు తారిణి అనే సెయిల్ బోట్లో 34 వేల నాటికల్ మైళ్ళు తిరిగారు ఇద్దరు కలిసి సముద్రం పైన ప్రపంచ యాత్ర చేస్తారు.