థ్రిల్లోఫిలియా టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్ర గుర్నాని దాగా 2009 లో స్థాపించారు.భారతదేశంలోని టాప్ 20 ట్రావెల్ వెబ్ సైట్స్ లో ఇదొకటి. ఈ వెబ్ సైట్ యూజర్లు 30 లక్షల కంటే ఎక్కువ. 25 పైగా డెస్టినేషన్స్ తో 12,500 యాక్టివిటీస్ వీళ్లు నిర్వహిస్తారు. థ్రిల్లోఫిలియా సంస్థ స్కూబా డ్రైవింగ్ ఒంటెల సఫారీ,బైకింగ్ కేవింగ్,పారా గైడింగ్ వైల్డ్ లైఫ్ ఎక్స్ ప్లోరేషన్ తదితరాల నిర్వహణ లో ఎంతో పేరు తెచ్చుకుంది థ్రిల్లోఫిలియా యాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఈ సైట్.

Leave a comment