Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2019/10/e038ebdbe88f6d888db7da802cd3d4de.jpg)
ఓం సాయి…శ్రీ సాయి…
జయ జయ సాయి…
సాయిబాబా మనందరితో కలిసి నడిచే,నడిపించే శక్తి.మనతో మంచి పనులు చేయించడం, మంచి ప్రవర్తనతో ఇతరులకు సాయం చేయడం బాబాకి వున్న శక్తి. హైదరాబాదు మెహిదీపట్నం సమీపంలో వున్న లక్ష్మీనగర్‌లో శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్మించిన సాయిబాబా మందిరం తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఎంతో మహిమలు గల,శక్తిగల భగవంతుడు.ఇక్కడ ప్రతి ఉత్సవం,పండుగ ప్రత్యేకంగా జరుగుతాయి.అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది.బాబా భక్తులకు తన చల్లని చూపుతో అభయం ఇచ్చి భక్తుల కోర్కెలు తీర్చే స్వరూపుడు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం.
-తోలేటి వెంకట శిరీష