జిమ్, వాకింగ్ ఇంకా ఇతర ఏ వ్యాయామం కుడా అందుబాటులో లేదా అవకాశం లేక చేయలేకపోతే సైకిల్ వాడటం అలవాటు చేసుకోమంటున్నారు శిక్షకులు. కేలరీలు, కొవ్వులు అధికంగా వుండే ఆహారం తీసుకొంటున్నారు కనుకనే బరువు పెరుగుతున్నారు. ఇక వ్యాయామం లేదనుకుంటే జీర్నక్రియలు మండగిస్తాయి కనుక రాత్రి వేల అయినా సరే ఇంటి బయటనే రోడ్డు పైన ఓ గంట పాటు సైకిల్ పైన చక్కర్లు కొట్టండి దీనితో అదనపు బరువు తగ్గుతుంది మంచి నిద్ర పడుతుందిఅంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఎదిగే పిల్లల్లో కండరాలకి నిత్యం వ్యాయామం అందిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకు సైక్లింగే వుంచితం అంటున్నారు.

Leave a comment