లిప్స్తిక్స్ అన్ని రంగులు, పసిమి చాయకు లేదా చామన చాయకు తగ్గాటే ఉంటాయి. అంత కంటే రంగు తక్కువైన వాళ్ళు ఎదో ఒకటి తీసుకుని రాజీ పడాలి. ఈ సందర్భన్ని అర్ధం చేసుకుని అమెరికా పాప్ గాయిని రిహానా ఛాయ తక్కువగా వున్న వారి కోసం లిప్స్టిక్ లు తీసుకొచ్చింది. రిహానా నల్ల జాతీయురాలు. తాను నేరుగా ఎలాంటి వివక్ష ఎదుర్కోకపోయినా తమ లాంటి వాళ్ళను తక్కువ చేస్తారని భావన తోనే కొత్త శ్రేణి ఉత్పత్తులు తీసుకోవచ్చు. వాటికి ఫెంటీ  బ్యూటీ  అని పేరు పెట్టింది. ఈవెంట పాప్యులర్ అయ్యియంత ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్ధ లారియాల్ కుడా ఇలాంటి ఉత్పత్తులే తీసుకురావటం మొదలుపెట్టింది. ఈ పెంట్ బ్యూటీ లిప్ స్టిక్ లను 2017 కి చెందిన ఉత్తమ ఆవిష్కరణని టైమ్స్ పత్రిక కితాబులిచ్చింది.

Leave a comment