Categories
ఎండలోకి పొతే సన్ స్క్రీన్ రాసుకోమ్మని హెచ్చరిస్తున్నారు కదా దాన్ని కేవలం ముఖం వరకే రాసుకుంటే సరిపోదు మెడకీ, శరీరంలో ఎండ పడే భాగాలకి రాసుకోవాలి. అలాగే మేకప్ తో మాత్రమె కాదు సన్ స్క్రీన్ ప్రతి రోజు ఉపయోగించాలి. ఒక్క సారి సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే ముందర రాసుకుని తర్వాత ప్రతి రెండు గంటలకి వాడుతూ వుండాలి. ఎండగా వున్నా సరే సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే ముందర రాసుకుని , తర్వాత ప్రతి రెండు గంటలకి వాడుతూ వుండాలి. ఎండగా వున్నా వాన పడుతున్నా వాతావరణం ఏరకంగా వున్నా సరే సన్ స్క్రీన్ తప్పనిసరిగా మొహం మెడకి అప్లయ్ చేయాలి. ఇది ప్రతి రుతువులోను వదలి. అలాగే సక్రమంగా కుడా వదలి. అప్పుడే ఆ క్రీమ్ ఉపయోగం తలుస్తుంది.