Categories
వేసుకొనే దుస్తులు బెడ్ షీట్లు,కుషన్లు ,మెరిసిపోతూ ఉంటే కంటికి లోహం లాగా హరివిల్లు వర్ణాలతో కనువిందు చేస్తే ఎంత బావుంటుంది . ఫ్యాషన్ లొ ఇప్పుడు ఇది డీసెంట్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. జీన్స్,రెయిన్ కోట్స్,జాకెట్స్ ,లెగ్గింగ్స్ ,షూ ,బాగ్ లు , బెడ్ షీట్లు,కుషన్ కవర్లు అన్ని రకాల యాక్ససరీస్ ఇప్పుడీ హాలోగ్రాఫిక్ ట్రెండ్ లో వస్తున్నాయి . రంగులు వెదజల్లే ఈ ఫ్యాబ్రెక్ తో ఫ్యాషన్ లు సృష్టిస్తున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈబీ ఈ ఇరిడిసెంట్ ఎఫెక్ట్ ఉండే దుస్తులు వేసుకొని నడుస్తుంటే వాటిలోని రంగులు అవి గ్రహించే కాంతి ని బట్టి మారుతూ ఓ రంగుల ప్రదర్శన ఇస్తున్నట్లు ఉంటుంది .