గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చొంటున్నారా.. ఆ కూర్చునే భంగిమ సరిగ్గా ఉందో లేదో మరి అప్పుడు మాత్రం ఆఫీస్ సిండ్రోమ్ సమస్యలు తప్పవంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఒకే భంగిమలో శరీరం 20 నిమిషాలకు మించి ఓర్చుకోదు. లేవాలి, అటు ఇటు తిరిగి వళ్ళు విరుచుకోని శరీరాన్ని యాక్టివ్ గా చేయకపోతే సమస్యే. స్క్రీన్ సరైన ఎత్తులో ఉండాలి.తిన్నగా వంగి పోకుండా నిటారుగా మెడ,తల,ఒకే సరళ రేఖలో ఉండేలా కూర్చోవాలి. సీట్లో కూర్చుంటే టేబుల్ మోచేతి ఎత్తులు ఉండాలి మోకాళ్ళు సాదాలు సరిగ్గా సరళరేఖలా ఉండాలి. పాదాల అడుగున పుట్ రెస్ట్ ఉండాలి.అప్పుడు శరీరం తిన్నగా ఉండి నొప్పులు లేకుండా ఉంటుంది.

Leave a comment