Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/03/jacqueline-fernandez-pol-dance-zingag-2-e1500356599223.jpg)
కేలరీలను కరిగిస్తూ ఆరోగ్యాన్ని అందించే మంచి ఎక్సర్ సైజ్ గా గుర్తింపులోకోస్తోంది పోల్ డ్యాన్స్. ఇది నగరాల్లో ఎంతో మంది అమ్మాయిల అధిక బరువు సమస్యను పరిష్కారంగా మారుతోంది. పోల్ ఎక్సర్ సైజ్ పాఠాలు, సూత్రాలు బోధించే కొచింగ్ సెంటర్లు మొదలవుతున్నాయి. అక్రొబాటిక్స్, శరీరాన్నీ విల్లుగా వంచే ఒక వ్యాయామం అది జిమ్నాస్టిక్స్ లో భాగం. ఆ విన్యాసం ఒక సన్నటి స్థంభం ఆధారంగా చేస్తే అది పోల్ డాన్స్ ధృఢమైన బరువుని తట్టుకోగల స్టీల్ స్థంభం ఆధారంతో ఈ ఎక్సర్ సైజ్ చేయవచ్చు.తమిళనాడులో మల్లయోధుల వ్యాయామంలో పోల్ డాన్స్ కూడా ఒక భాగం. దీన్నీ మల్లకంభ్ అంటారు .ఈ పోల్ యోగా డ్యాన్స్ తో శరీరం సన్నని నడుము కాళ్ళతో మంచి ఆకృతి సంతరించుకొంటుంది.