ఉదయం వేళల్లో కంటే సాయంత్రాలు జాగింగ్ చేయటం మంచిదని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయ పరిశోధనలు చెపుతున్నాయి.ఉదయం కంటే సాయంత్రం వ్యాయామాలు చేయటం వల్ల మరింత చురుగ్గా ఉంటారని ఆ సమయంలో జాగింగ్ వంటి ఎక్స్ ర్ సైజుల లో మెట్ బాలిజం చురుగ్గా ఉంటుందని చెప్పారు. సాయంత్రాలు కొద్ది సేపు వ్యాయామం చేసినా సత్ఫలితాలు ఉంటాయన్నారు.

Leave a comment