Categories
ఇప్పుడు సెల్ఫీలు తప్పనిసరిగా అయిపోయిందా? ప్రతి రోజు, ఒక అప్ డేట్, ఏదైనా ఒక మంచి విషయం ఫేస్బుక్ లో షేర్ చేయకుండా ఎవ్వరూ గడపడం లేదు. కానీ ఇప్పటి ఓ పరిశోధన సెల్ఫీ అలవాటు మొహం పైన ముడతలు తెలుస్తుందంటుంది. సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా చర్మం ముడతలు పడుతుందని ఫోన్ లో నుంచి వెలువడే నీలిరంగు కాంతి చర్మానికి హాని కలిగిస్తుందన, అంతే కాకుండా ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నేటిక్ రేడియేషన్ కారణంగా డి.ఎన్.ఎ కూడా దెబ్బ తినే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అంచేత ప్రతి రోజు సెల్ఫీలు దిగే అలవాటు నుంచి అతేసరం అయినప్పుడే ఫోటోలు తీసుకోండి అని హెచ్చరిస్తున్నారు.