Categories
మరమరాలు తేలిగ్గా ఉంటాయి. కొవ్వులో క్యాలరీలు పిచు ఎక్కువైతే అరిగిపోతాయి జీర్ణవ్యవస్ధ కి మేలు చేస్తాయి. మరమరాలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఈవి గుప్పెడు తిన్నా ఒంటిని తేలిగ్గానే ఉంచుతు ఎక్కువ శక్తినిస్తాయి.బ్రేక్ ఫాస్ట్ లో ఈ మరమరాలతో చేసిన ఏ పదార్ధమైన ఎక్కువ సేపు చురుకుదనంతో ఉండేలా చేస్తుంది.విటమిన్-డి బికాంప్లెక్స్ రైబో ప్లేవిన్ దియామిన్ కాల్షియం ఐరన్ ఇవి అన్ని ఎముకలు పళ్ళు బలంగా ఉండేలా చేస్తాయి. మెదడుకు చురుకుదనం ఇస్తాయి.మధుమేహం ఉన్న వాళ్ళు పరిమితంగానే తినాలి.