స్ట్రెప్టా కాకాస్ ,లాక్టా బాసిల్లాస్ అనే రెండు జాతులకు చెందిన బ్యాక్టీరియా కనీసం 450 బిలియన్లు ఉంటేనే అది ప్రో బయోటిక్ యోగార్ట్ అంటారు. అమెరికన్ డ్రగ్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ వాళ్ళు ఇదే మన దేశంలో సంప్రదాయపద్దతిలో తోడు పెట్టుకునే పెరుగు కానీ మన పెరుగులో లాక్తో బాసిల్లాస్ జాతికి చెండిన 250 రకాల బ్యాక్టీరియా మాత్రమే ఉంటుందట. అయినా సరే పెరుగు ఎంతో మంచి ఆరోగ్యం వయసు పెరిగే కొద్ది జీర్ణక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు పెరుగు చిలికిన మజ్జిగ ఎంతో ఆరోగ్యం. పెరుగులో పంచదార కిలిపి తింటే గ్లూకోజ్ వెంటనే రక్తంలో కలిసి తక్షణ శక్తి వస్తుంది, ఎన్నో ఔషధ గుణాలు జోడించిన ఎన్నో రుచుల పెరుగులు వస్తున్నాయి.

Leave a comment