చలికాలంలో సోకే దగ్గు జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలనుకుంటే ఇమ్యూనిటీ ఫుడ్ తినాలి అంటారు ఎక్సపర్ట్స్. నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు తో పాటు శక్తిని వ్యాధి నిరోధక శక్తిని పెంచే బెల్లంతో చేసిన రొట్టెలు, తీపి పదార్థాలు తినాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల తో పాటు చేసిన ఆహారం తో శరీరానికి పిండి పదార్థాలు అందటంతో పాటు జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. బ్యాక్టీరియా వైరల్ శిలీంధ్రాలు ఇన్ఫెక్షన్లు రాకుండా నిమ్మ నారింజ పండ్లు బొప్పాయి తినాలి. ఆహారం ఎప్పుడు తాజాగా ఉండాలి.

Leave a comment