గోళ్ళు కొరుక్కోవటం ,జుట్టు లాక్కుంటూ ఉండటం ,గొనుక్కోవటం, నోట్లో వేలేసుకోవటం వంటి చిన్ననాటి నుంచి అలవాటైన కొన్ని పనులు ఎంత ప్రయత్నం చేసిన మానలేకపోతారు. పదిమందిలో ఉన్ననప్పుడు కూగా నియంత్రంచుకొలేక చాలా ఇబ్బంది పడతారు.ఇదిగో ఇలాంటి హ్యబిట్స్ తో నలుగురిలో ఉన్నప్పుడు అనుకోకుండా అలావాటుగా ఆ పని చేస్తూ అవమానం అనుకొనేవాళ్ల కోసం హ్యాబిట్ ఎవేర్ అనే కంపెనీ కీన్ అన్నా పేరుతో ఒక బ్రాస్ లెట్ తయారు చేసింది అనుకోకుండా గోర్లు కొరికేందుకు వేలు నోట్లోకి పోతున్న తలలో గోక్కొన్న హెచ్చరికలు చేస్తుంది. మార్కెట్ లోకి వచ్చిన నెలలోనే లక్షల్లో అమ్ముడు పోయాక ,నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఈ కంపెనీకి మరిన్ని పరికరాలు రూపొందించేందుకు నిధులు ఇచ్చింది.