ఎవరికి సేఫ్టీ లేదంటోంది నటి అమలాపాల్‌. సాధారణ మహిళల నుంచి సెలబ్రెటీల వరకు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఎవరో కొందరిని మినహాయిస్తే ఈ మధ్య కాలంలో నాకు చేదు అనుభవం ఎదురైంది. ఒక ఈ వెంట్ కోసం చెన్నైలో టీ.నగర్‌లో డాన్స్‌ ప్రాక్టీస్ చేనస్తున్నాను. ఆ స్టూడియోలో అళగేశన్‌ అనే వ్యక్తి వచ్చి ఒక ప్రైవేట్ పార్టీకి ఆహ్వానించారు. వస్తానని మా మేనేజర్ తో చెప్పాను. క్యాజువల్ గా మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే చెన్నై పోలీసులకు ఫోన్ చేశాను ఎంత షాక్ అయ్యానో చెప్పలేను.  చాలా కించ పరుస్తూ మాట్లాడాడు. పోలీసుల దగ్గరకు ఈ విషయం తీసుకుపోవడం మంచిది అనిపించింది. ఒక వర్కింగ్ ఉమెన్ గా నాకు సేఫ్ అనించలేదు అన్నది అమలాపాల్ . మహిళలను వేధించడం బహుశా ఆక అలవాటుగా అయిపోతుందేమో.

 

Leave a comment