Categories
ప్రతి స్క్రిప్టూ నాకు ప్రత్యేకంగానే అనిపిస్తుంది. ఎంతో జాగ్రత్తగా కథంతా తెలుసుకొని ఆలోచించి ఎంచుకొంటున్న అంటోంది అమీతుమీతో ప్రేక్షకుల అభిమానం సంపాదించిన ఈషారెబ్బా. నాగశౌర్యతో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలా నటిస్తోందట. ఇది హామ్లీ గర్లు పాత్ర అయినా నా రూపం మోడ్రన్ గానే ఉంటుంది.నాకు పాత్ర మేనరిజమే బావుంటుంది. ప్రత్యేకంగా ,సరదాగా,వినోదంగా సాగిపోయే సినిమా ఇది. సినిమా కథ విన్నక నాకు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. నటనకు అస్కారం ఉన్నా పాత్ర నాలో టాలెంట్ రుజువు చేసుకొనే అవకాశం ఉంది అంటోంది ఈషారెబ్బా.