నార్త్ ఈస్ట్ వెస్ట్ కలెక్టివ్ పేరుతో అరుణాచల్ ప్రదేశ్ లోని సంగ్తిని వ్యర్థాలు లేని గ్రామం గా తీర్చిదిద్దుతోంది. ఇతీషా సారా అందమైన సంగ్తిని లోయ నిండా ప్లాస్టిక్ వ్యర్ధాలు కుప్పలు తెప్పలుగా ఉండేవి. స్థానిక యువత సాయంతో ఇతిశా అక్కడి చెత్తను తొలగించింది.ఆ చెత్తతో కంపోస్టు తయారీకి మహిళలను ప్రోత్సహించింది ఇతీషా. వ్యర్థాలను సేకరించి వేరుచేసి కంపోస్ట్ తయారీ లో శిక్షణ ఇచ్చాక దాదాపు ఈ గ్రామం శుభ్రంగా తయారయింది చెత్త పోగు పడటం వల్ల తమ గ్రామం చుట్టూ ఉండే వారికి పర్యావరణానికి ఎంత ముప్పు జరుగుతోందో గ్రామస్తులు అర్థం చేసుకున్నారు సంగ్తిని లోయ ఇప్పుడు వ్యర్ధ రహిత గ్రామం.

Leave a comment