ప్రైవేట్ పాఠశాలల్లో చదివితేనే తమ పిల్లల భవిష్యత్ బావుంటుందని తల్లిదండ్రులు,సంవత్సరాల తరబడి జీతాలు పుచ్చుకొంటూ బాధ్యత లేకుండా ఉండే ఎంతోమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఈ స్కూలు గురించి తెలుసుకొంటే బావుంటుంది బీహార్ లోని గయా జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉంది . ఇద్దరు ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు . 9మంది విద్యార్థులు స్కూల్లో చేరేరు . ఒక్క జాహ్నవీ కుమారి అనే పదేళ్ళ పాప మటుకు తరగతులకు హాజరవుతోంది . ఈ అమ్మాయికి రోజుకి ఏడూ గంటల పాటు పాఠాలు చెపుతున్నారు మాస్టర్లు . ఈ పాప ని ఉత్తమ విద్యార్థిగా తీర్చి దిద్దుతామంటున్నారు . ఈ పరిస్థితికి కారణం ఎవరు ?గవర్నమెంట్ బడులపైనా నమ్మకం పోగొట్టిన ఉపాధ్యాయులు కాదా ?గవర్నమెంట్ హాస్పిటల్ అన్న స్కూలు అన్నా ఎవ్వరికైనా కాస్త అనుమానమే !.

Leave a comment