లాక్ డౌన్ సమయాన్ని మొక్కల పెంపకం తో సద్వినియోగం చేయమంటున్నారు ఎక్సపర్ట్స్. కాస్త ఎండ పొడ తగిలే బాల్కనీలో క్యారెట్, బంగాళాదుంప,ఆస్పరా గస్ ,బ్రొకోలి,క్యాబేజీ కాలిఫ్లవర్,వెల్లులి,బఠాని ముల్లంగి మెంతి వంటివి తేలికగా పంచవచ్చు. అలాగే పీస్ లిల్లీ అంథురియం,బిగోనియ,ఆఫ్రికన్ వైలెట్ వంటి పూల మొక్కలు పెంచవచ్చు. కాస్త ఎండ మాత్రం తగులుతోంది కనుక బలమైన ఎరువు వేయాలి. అప్పుడప్పుడు కుండీని ఎండ వైపుకు మార్చాలి. రోజుకు ఐదారు గంటలు కాస్త సూర్యరశ్మి పడేలాగా శ్రద్దగా పెంచితే చక్కగా రకరకాల కూర మొక్కలు పులమొక్కలు పెంచవచ్చు.

Leave a comment