గర్భం ధరించినప్పుడు హార్మోన్లలో వచ్చే వ్యత్యాసంతో మెడ నల్లబడటం, చర్మం సాగిపోవడం వంటివి జరుగుతాయి ప్రతిరోజు మాయిశ్చరైజ్ చేసుకోవటం తప్పనిసరి మెడ పొత్తికడుపు తొడలపై స్ట్రెచ్ మార్క్, మొహంపై పిగ్మెంటేషన్ వంటి నాలుగవ నెల నుంచి కనిపిస్తాయి. దీనికి మృదువుగా ఏదైనా తేలికైన నూనెతో మసాజ్ చేసుకోవాలి. కెమికల్స్ లేని ఉత్పత్తుల్ని ఉపయోగించాలి. కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిది. హార్మోన్లు ఆ సమతుల్యాన్ని తగ్గించుకునేందుకు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే కూరలు బ్రకోలి.సిట్రిస్ వంటి పండ్లు బీన్స్, అవకాడో, గింజలు వంటివి తీసుకోవాలి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Leave a comment