కారణం తెలియకుండా శరీరం పై వచ్చే స్కిన్ టాగ్స్ తో మహిళలు చాలా చిరాకు పడుతుంటారు. చర్మానికి న్వారోగా వుండే స్టార్ ద్వారా అంటుకునట్లు పెరుగుతాయి. చర్మం ఒకదానికొకటి రబీ అయ్యే ప్రదేశాల్లో ఇవి ఎక్కువ. రాపిడిఎక్కువ వుండే ప్రదేశాల్లో వస్తాయి కనుక ఇరిటేషన్ గావుంటుంది. అసలు రాపిడి వల్లనే చర్మ కణాలు అసాధారణంగా పెరిగి టాగ్స్ ఏర్పడతాయి. వీటివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. ఒక్కసారై దుస్తులు వదిలేసినా పర్లేదు. సాధారణంగా నొప్పి కూడా ఉండదు. ఒక్కసారి దుస్తులు ఆభరణాలు తగిలి లాగినట్లు అయితే ఇరిటేషన్ కలిగించవచ్చు. ఒక్కసారి వాటంతట అవి రాలిపోతాయి మరీ అసౌకర్యంగా ఉంటే డెర్మటాలజిస్టులు వద్ద సులువుగా వదిలించుకోవచ్చు. అంతే కానీ వాటి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవాలిసిన అవసరం లేదు. అవి ప్రమాదం కానేరావు .
Categories