Categories
30 సంవత్సరాలు దాటుతున్న కొద్దీ చర్మం తీరు మారుతూ ఉంటుంది.మృదువుగా యవ్వనవంతంగా ఉండే ముఖచర్మం బిరుసుగా అవటం ,పోర్స్ ఎన్ లార్జు అవటం తెలుస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలో సెబాషియన్ లేదా ఆయిల్ గ్లాండ్స్ తెరుచుకోవటం వల్ల పోర్స్ ఎన్ లార్జు అవుతాయి. పోర్స్ క్లోజ్ చేయటం కోసం సాలి సిలిక్ యాసిడ్ గల ఫేస్ వాష్ టోనర్ వాడాలి.ఎండిన బోప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకొని పావుగంట తర్వాత కడిగేయాలి. తాత్కాలికంగా పోర్స్ మూసుకుపోవటానికి ఇదొక మంచి మార్గం. రేడియో ఫ్రీక్వేన్సీతో స్కిన్ టైటనింగ్ చికిత్సను ప్లాస్మా రెజువనేషన్ తో చేయించుకోవచ్చు.