Categories
ఎప్పుడో పండగో ప్రత్యేక సందర్భమో వస్తే పరికిణీలు ఓణీలు బంగారు నగలకు ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి రోజువారీ డ్రెస్ ల విషయానికొస్తే ఆధునిక స్కర్టులకే ఓటేస్తారు. పోనీ ఇదేమైనా హాటెస్ట్ ఫ్యాషన్ కాదు. పరికిణీ కాస్త పొట్టి చేస్తే స్కర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మార్కెట్ లో లేస్ నెట్టెడ్ వస్త్ర శ్రేణి తోకుట్టిన ప్లేయిన్ తరహావి. పువ్వుల ప్రింట్లు ఎక్కువ కుచ్చులతో వున్నవీ అమ్మాయిలు ఎంపిక చేసుకుంటున్నారు. ఎత్తుగా కనిపించాలనుకున్న కళ్ళు కనిపిస్తేనే బావుంటుందనుకున్న స్కర్ట్ సరైన ఎంపిక. ఈ ఆధునిక పరికిణీల వెరైటీలు ఒకసారి చూసేయండి